‘God’ – by
Sri Aurobindo
Thou who pervadest all the worlds
below,
Yet sitst above,
Master of all who work and rule
and know,
Servant of Love!
Thou who disdainest not the worm
to be
Nor even the clod,
Therefore we know by that
humility
That thou art God.
భగవంతుడు
కింద భువనాలన్నీ
నిండి వుంటావు
పైన అతీతంగా
కొలువుంటావు
ఏలి, ఎరిగి శ్రమించేవారికి
స్వామివి
ప్రేమకు నిత్యం
బంటువు!
కీటకాన్ని కూడా
కాదనవు,
రాతిని కూడా
రద్దు చెయ్యవు
ఆ వినతిని చూచి
తెలుసుకుంటారు
భగవంతుడివి నువ్వేనని.
No comments:
Post a Comment