Sri Aurobindo and the Mother

Sri Aurobindo and the Mother

Sunday, December 8, 2013

శ్రీకృష్ణ - కవిత



Krishna
Sri Aurobindo





Krishna
Sri Aurobindo

O immense Light and thou, O spirit-wide boundless Space,
Whom have you clasped and hid, deathless limbs, gloried face?
Vainly lie Space and Time, “Void are we, there is none.”
Vainly strive Self and World crying, “I, I alone.”
One is there, Self of self, Soul of Space, Fount of Time,
Heart of hearts, Mind of minds, He alone sits, sublime.
Oh no void Absolute self-absorbed, splendid, mute,
Hands that clasp hold and red lips that kiss blow His flute.
All He loves, all He moves, all are His, all are He;
Many limbs sate His whims, bear His sweet ecstasy.
Two in One, Two who know difference rich in sense,
Two to clasp, One to be, this His strange mystery.

A translation:

శ్రీ కృష్ణ

ఓ తీక్షణ తేజమా, ఓ అనంతాకాశమా,
మీలో దాగిన ఆ అమలిన దేహం, అతిసుందర వదనం
ఎవరిది?

“శూన్యాత్ములమి, లేని వారిమ”ని వెలవెలపోయాయి దేశ కాలాలు.
“ఒక్కణ్ణి, ఒంటరి వాణ్ణ”ని వాపోయాయి ఆత్మ, విశ్వం.
ఆత్మలో ఆత్మగా, ఆకాశానికి అంతర్యంగా, కాలానికి మూలంగా,
వెలిగే అనన్యుడు.
హృదయాల హృదయంగా, మేధస్సుల మేధగా కొలువై ఉంటాడు.

నోరులేని నిరాకార, నిర్గుణ బ్రహం కాదతడు.
అతడివి కౌగిలించే చేతులు, ముద్దాడే ఎర్రని పెదాలు, మురిపించే మోహనవంశి.

అందరినీ ప్రేమిస్తాడు, అందరినీ కదిలిస్తాడు,
అందరూ అతడి వారే, అసలందరూ అతగాడే.
అతడి విలాసాలకి ఊపిరి పోసే జీవాలెన్నో,
అతడి ఆనందాతిశయాన్ని భరించే బ్రతుకులెన్నో.

నిశిత దృష్టికి రెండనిపించే అనన్య తత్వం,
తాకితే ఇద్దరు, ఉండేది ఒక్కరు –
ఇదే అతడి మధుర రహస్యం.


No comments:

Post a Comment